గురువారం, జూన్ 05, 2014

War Room with VK - Senior Journalist Professor Ghanta Chakrapani, TDP Vi...

మిత్రులకు మనవి..
నేను తెలంగాణా అస్సాంజీ పేరుతో పేస్ బుక్ లో  వచ్చిన పోస్టింగ్ చూసాను. నిజంగానే తెలంగాణాకు అసాంజీలు అవసరం. కానీ సంబంధం లేని విషయాలు సగం సగం కోట్ చేయడం బాగాలేదు. నేను రుణమాఫీ వద్దనలేదు. అది అవసరం అనే చెప్పాను. పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటు కంపనీలకు ఇస్తున్న రాయితీలతో పోల్చితే ఇది చాలా తక్కువ అని కూడా చెప్పను. తెరాస తన మేనిఫెస్టోలో నిబంధనలు షరతుల సంగతి చెప్పలేదు కాబట్టి దానికి కట్టుబడి అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని చెప్పాను. అయితే రుణమాఫీ మాత్రమే రైతుల సమస్యలకు సర్వరోగ నివారిణి కాదని  చెప్పాను. రైతును ఆడుకోవడానికి వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన చర్యలను చెప్తూ రుణమాఫీ శాశ్వతంగా ఒక పథకంగా మార్చివేస్తే మంచిది కాదని చెప్పాను. కానీ అసాంజీ గారు అసలును వదిలేసి కొసరు మాత్రం కోట్ చేసారు. రైతు రుణాలను ముమ్మాటికి మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం  కెసీఆర్ లక్ష రూపాయల వరకు సాగు రుణాలను, చంద్రబాబు అపరిమితంగా అన్ని రుణాలను మాఫీ చేయాలినేను ఆ  వీడియొ ను చూడండి. 



1 కామెంట్‌: