శుక్రవారం, డిసెంబర్ 20, 2013

తెలంగాణా బిల్లు ను సీమాంధ్ర ఆటంకవాదులు చట్టసభల్లోనే చించేశారు, సిగరెట్ లైటర్ లతో కాల్చేశారు... అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. అందుకే మామూలు విమానంలో కాకుండా కేంద్రం బిల్లును ప్రత్యేక సైనిక విమానంలో పంపించి ఉంటుంది. లేకపోతే విమానమే హై-జాక్ చేసేవాల్లేమో..













1 కామెంట్‌: