రాయల తెలంగాణా వెనుక ఒక రాజకీయ జూదం ఉంది. కె సి ఆర్ ను, టీ ఆర్ ఎస్ కట్టడి చేయడం ఒకటైతే, తెలంగాణా అస్తిత్వాన్ని అస్తవ్యస్తం చేయడం రెండోది... దీనివెనుక తెలంగాణా కాంగ్రెస్ కుట్ర ఉంది. నిన్నటి చర్చలో ఈ ప్రస్తావన తెచ్చాను ... కెసిఆర్ దీనిపై గాట్టిగా స్పందించారు. థాంక్స్ ... ఇది అవసరం ... తెలంగాణా సమాజం గట్టిగా నిలబడాలి
http://v6news.tv/rayala-telangana-target-of-people-or-leaders-ganta-chakrapani-vidhya-sagar-rao-7pm
http://ghantapatham.blogspot.in/2012/07/blog-post_06.html
http://v6news.tv/rayala-telangana-target-of-people-or-leaders-ganta-chakrapani-vidhya-sagar-rao-7pm
http://ghantapatham.blogspot.in/2012/07/blog-post_06.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి