బుధవారం, మే 06, 2020

కోవిడ్ కాలంలో కొత్త చదువులు !!


కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త విద్యావిధానాన్ని ప్రతిపాదిస్తోంది. తరగతి మొదలు, సిలబస్, క్యాలండర్, బోధనా అభ్యసన విధానాలు ఎలా ఉండాలి అనే విషయాల మీదా ఫోకస్ చేస్తూ దూరదర్శన్ యాదగిరి మంగళవారం (05-05-2020) 'గుడ్ మార్నింగ్ తెలంగాణా' కార్యక్రమంలో నా అభిప్రాయలు అడిగింది.. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ మీ కోసం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి