బుధవారం, ఫిబ్రవరి 04, 2015

ఇక మీదట రెగ్యులర్ గా

గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలెన్నో ... !

బ్లాగ్ బోసిపోయి  చాలా కాలం అయిపొయింది. రాయడం అలవాటయిన చేతిని కట్టేసుకోవడం కష్టం... అలాగే మాట్లాడే నోటికి తాళం వేసుకోవడం కూడా.. !
కానీ  ఆలోచనల కోసం మిత్రులింకా వెతుకుతున్నారు.  బ్లాగ్ గణాంకాలలో చూసినప్పుడు ప్రతిరోజూ  వందల మంది వస్తూ పోతున్నారు. పాత పేజీలే మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నారు. 
***
కొందరు కొత్తగా ఏమీ రాయలేదని నిట్టూరుస్తున్నారు. 
నిజానికి రాయడానికి,  మిత్రులతో పంచుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ అన్నీ రాయలేని స్థితి. ఉన్నదున్నట్టుగా చెప్పుకోలేని పరిస్థితి. కనిపించని కంచెలు దాటి ఎగురలేని నిస్సహాయత. "పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటారు" అంటాడు ఒకాయన. "అసలు నువ్వు పబ్లిక్ లోనే ఉండొద్దు" అని ఇంకొక మేధావి హితోపదేశం. కానీ నేను మనసెలా చంపుకుంటాను. ఉద్యోగ ధర్మం గీసిన గిరి దాటకుండానే నేను మాట్లాడాలి కదా. భావ వ్యక్తీకరణను కాపాడుకోవాలి కూడా! కాబట్టి ఇదొక నియమంగా పెట్టుకుని నా ఆలోచనలు పంచుకోవడం అవసరమని భావిస్తున్నాను.
***
ముందుగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ తరువాత కొన్ని మాటలు ఇక మీదట  రెగ్యులర్ గా ...


  
AndhraJyothi Navya
Khaleej Times from Dubai



5 కామెంట్‌లు:

  1. చాల సంతోషం .. మీరు చైర్మన్ అవుడు చాల ఆనందంగా ఉన్న , జనంకు కొంత దూరం ఐతున్నారని.. ఇగ ఆ ప్రాబ్లం లేనందుకు చాల సంతోషం....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ భావ వ్యక్తీకరణ ను కాపాడుకుంటా అన్న చిన్న మాట తో మాలో మునపటి చక్రపాణి సార్ ను చూసుకుంటాం అన్న ఆనందం ఉరకలేస్తుంది.

      తొలగించండి
  2. చాల హ్యాపీ సర్, మల్లి బ్యాక్ టు బ్లాగింగ్,

    రిప్లయితొలగించండి
  3. Hi Sir..

    My humble request is don't mix the Group2 posts of (Dt, Ex.SI...) 10 various depat posts to Group1.

    So many students fell in sad mood... pls consider

    Regards,
    Harish.B

    రిప్లయితొలగించండి